మోర్స్ కోడ్
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
మోర్స్ కోడ్ లేదా మోర్స్ కోడ్ (ఆంగ్లం: Morse code) ఒక సంకేత(కోడ్) భాష. ఇందులో రెండే అక్షరాలు ఉంటాయి. అవి డిట్ (.), డా (-). ప్రతి ఆంగ్ల అక్షరానికి, అంకెకు, పంక్చువేషన్ మార్క్ కు ఈ రెండు అక్షరాలతో ఒక కోడ్ ను ఏర్పరచటం జరిగింది. సంక్షిప్త రహస్య సందేశాలను పంపటానికి ఈ కోడ్ ను ఉపయోగిస్తారు. ఈ కోడ్ ను మొదట సామ్యూల్ F. B. మోర్స్ కనుగొనటంతో దీనికి ఆయన పేరే పెట్టారు. టెలిగ్రాఫ్ ను కనుగొంది కూడా మార్స్ యే.
మోర్స్ కోడ్
[మార్చు]అక్షరం | కోడ్ | ఉచ్చారణ |
---|---|---|
A | .- | డిట్ డా |
B | -... | డా డిట్ డిట్ డిట్ |
C | -.-. | డా డిట్ డా డిట్ |
D | -.. | డా డిట్ డిట్ |
E | . | డిట్ |
F | ..-. | డిట్ డిట్ డా డిట్ |
G | --. | డా డా డిట్ |
H | .... | డిట్ డిట్ డిట్ డిట్ |
I | .. | డిట్ డిట్ |
J | .--- | డిట్ డా డా డా |
K | .-. | డా డిట్ డా |
L | .-.. | డిట్ డా డిట్ డిట్ |
M | -- | డా డా |
N | -. | డా డిట్ |
O | --- | డా డా డా |
P | .--. | డిట్ డా డా డిట్ |
Q | --.- | డా డా డిట్ డా |
R | .-. | డిట్ డా డిట్ |
S | ... | డిట్ డిట్ డిట్ |
T | - | డా |
U | ..- | డిట్ డిట్ డా |
V | ...- | డిట్ డిట్ డిట్ డా |
W | .-- | డిట్ డా డా |
X | -..- | డా డిట్ డిట్ డా |
Y | -.-- | డా డిట్ డా డా |
Z | --.. | డా డా డిట్ డిట్ |
1 | .---- | డిట్ డా డా డా |
2 | ..--- | డిట్ డిట్ డా డా డా |
3 | ...-- | డిట్ డిట్ డిట్ డా డా |
4 | ....- | డిట్ డిట్ డిట్ డిట్ డా |
5 | ..... | డిట్ డిట్ డిట్ డిట్ డిట్ |
6 | -.... | డా డిట్ డిట్ డిట్ డిట్ డిట్ |
7 | --... | డా డా డిట్ డిట్ డిట్ |
8 | ---.. | డా డా డా డిట్ డిట్ |
9 | ----. | డా డా డా డా డిట్ |
0 | ---- | డా డా డా డా డా |
. | .-.-.- | డిట్ డా డిట్ డా డిట్ డా |
, | --..-- | డా డా డిట్ డిట్ డా డా |
? | ..--.. | డిట్ డిట్ డా డా డిట్ డిట్ |
' | .----. | డిట్ డా డా డా డా డిట్ |
! | -.-.-- | డా డిట్ డా డిట్ డా డా |
/ | -..-. | డా డిట్ డిట్ డా డిట్ |
[ | -.--. | డా డిట్ డా డా డిట్ |
] | -.--.- | డా డిట్ డా డా డిట్ డా |
& | .-... | డిట్ డా డిట్ డిట్ డిట్ |
: | ---... | డా డా డా డిట్ డిట్ డిట్ |
; | -.-.-. | డా డిట్ డా డిట్ డా డిట్ |
= | -...- | డా డిట్ డిట్ డిట్ డా |
+ | .-.-. | డా డిట్ డిట్ డిట్ |
- | -....- | డా డిట్ డిట్ డిట్ డిట్ డా |
_ | ..--.- | డిట్ డిట్ డా డా డిట్ డా |
? | .-..-. | డిట్ డా డిట్ డిట్ డా డిట్ |
$ | ...-..- | డిట్ డిట్ డిట్ డా డిట్ డిట్ డా |
@ | -... | డిట్ డా డా డిట్ డా డిట్ |
వినియోగం
[మార్చు]ఒక్కొక్క అక్షరం మధ్యలో మూడు స్పేసులు ఖాళీగా వదిలేయాలి.
- WIKIPEDIA ను మోర్స్ కోడ్ లో .-- .. -.- .. .--. . -.. .. .- గా రాస్తారు.
రెండు పదాల మధ్యలో ఏడు స్పేసులను ఖాళీగా వదిలేయాలి. (నాల్గవ స్పేసు బదులుగా "/" ఉపయోగించటం చదివేవారికి మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుంది.
- TELUGU WIKIPEDIA ను మోర్స్ కోడ్ లో - . .-.. ..- --. ..- / .-- .. -.- .. .--. . -.. .. .- గా రాస్తారు.