Jump to content

గుదము

వికీపీడియా నుండి
గుదం, పాయువు, ముడ్డి
Formation of anus in proto- and deuterostomes
లాటిన్ Anus
గ్రే'స్ subject #249 1184
అంగ వ్యవస్థ Alimentary, sometimes reproductive
ధమని Inferior rectal artery
సిర Inferior rectal vein
నాడి Inferior rectal nerves
లింఫు Superficial inguinal lymph nodes
Precursor Proctodeum

గుదం (Anus) మానవ శరీరంలో విసర్జన అవయవం. శరీరం లోని ఘన, ద్రవ వ్యర్థ పదార్ధాలు, మలం, అపాన వాయువు ఈ ద్వారం ద్వారా విసర్జింపబడతాయి. దీనిని మలద్వారం అని కూడా వ్యవహరిస్తారు. శరీరంలోని వ్యర్థాన్ని విసర్జించడానికి ఉద్దేసించబడ్డ ఈ అవయవాన్ని, అప్రాకృతిక సంభోగంలో,[1] ప్రకృతి విరుద్దంగా జరిపే విపరీత సంభోగమే[1], గుద మైథునం. ఈ క్రియ మగ-ఆడ మధ్య కావచ్చు లేదా మగ-మగ మధ్య కావచ్చు. ఇప్పుడు వెర్రి తలలేస్తున్న (అ) నాగరికులు డిల్డూ అనే పురుషాంగాన్ని పోలిన కృత్రిమ పరికరం ద్వారా స్త్రీల మధ్య కూడా ఈ విపరీత కామ క్రీడలు జరుగుతున్నట్టు ధ్రువం అయ్యింది.

గుదం సంబంధిత వ్యాధులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 న్యూస్, మై డిజిటల్ (2020-12-31). "Education for 18+ only కామసూత్ర ఒక సంకలనమని -ఆనందం , ఆధ్యాత్మికత". మై డిజిటల్ న్యూస్. Retrieved 2021-07-31.

బయటి లింకులు

[మార్చు]