వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 27
స్వరూపం
- 1791 : అమెరికన్ శాస్త్రవేత్త,టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త, చిత్రకారుడు సామ్యూల్ F. B. మోర్స్ జననం (మ. 1872). (చిత్రంలో)
- 1908 : నాలుగవ ఒలింపిక్ క్రీడలు లండన్ లో ప్రారంభం.
- 1955 : గూగుల్ మాజీ ఛైర్మన్ ఎరిక్ ఇ. ష్మిత్ జననం.
- 1974 : తెలుగు సినిమా నటి శ్రీరంజని (జూనియర్) మరణం (జ. 1927).
- 1989 : స్వాతంత్ర్య సమరయోధుడు తమనపల్లి అమృతరావు మరణం (జ. 1920).
- 1994 : దక్షిణ ఆఫ్రికా దేశానికి స్వతంత్రం లభించింది.
- 2001 : తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయింది. ఇది 2022లో భారత రాష్ట్ర సమితిగా మార్చబడింది.
- 2004 : శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటుడు జె.వి. సోమయాజులు మరణం (జ. 1928).
- 2009 : హిందీ సినిమా నటుడు ఫిరోజ్ ఖాన్ మరణం (జ.1939).