లీగ్
స్వరూపం
లీగ్ (League) అనేది ఒక ఆంగ్ల పదం.
- ప్రీమియర్ లీగ్ అనేది అసోసియేషన్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సంబంధించిన ఒక ఇంగ్లీష్ ప్రొఫెషనల్ లీగ్.
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (సంక్షిప్తంగా IPL), ఇది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)చే సృష్టించబడిన ఒక ట్వంటీ 20 క్రికెట్ పోటీ.
- ముస్లిం లీగ్, ఢాకా లో 1906 లో స్థాపించబడినది.
- ఇండియన్ క్రికెట్ లీగ్
- ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ - భారతీయ జాతీయ భావాలు గల ఒక ముస్లిం రాజకీయ పార్టీ. ఈ పార్టీకి ప్రధాన మైదానం కేరళ రాష్ట్రం.